సహాయం చేయాలని కేటీఆర్‌ ట్విట్‌: స్పందించిన పోలీసులు
గర్భిణీకి సహాయం చేయాలని కేటీఆర్‌ చేసిన ట్విట్‌కు పోలీసులు స్పందించి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని లక్సెట్టిపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన మహేశ్‌ వృత్తిరిత్య వైజాగ్‌లో ఉంటున్నాడు. ఆయన భార్య మౌనిక గర్భిణీ. లాక్‌డౌన్‌ కారణంగా వైద్య సహాయం కోసం …
గ్రామాభివృద్ధికే సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ : మంత్రి ఎర్రబెల్లి
వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని గంగాదేవిపల్లిలా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకే సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో భాగంగా శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృ…
గోదా‘రంగ’వైభోగం!
నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతుంది. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నీరు ఈ నియోజకవర్గానికి రాబోతుంది. రామప్ప రిజర్వాయర్‌ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతకు రంగారావుపల్లె వద్ద చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు మూడో దశలోని ఐదో ప్యాకేజీ పంపుహౌస్‌ (రంగరాయచెరువు ప్రాజెక్టు) నిర్మాణం పూర్తయింది.  ఇప్పట…
ఆ చట్టానికి సుప్రీం బాసట..
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టానికి సర్వోన్నత న్యాయస్ధానం మద్దతు పలుకుతూ ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని   సుప్రీంకోర్టు  సోమవారం త…
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కీలక తీర్పు
2012 సెప్టెంబర్‌ 5న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొనలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయగా, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఆ ఉత్తరా…
కుళాయి ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని సరఫరా చేసేలా రూపొందించిన సరికొత్త వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు..రానున్న 30 ఏళ్ల కాలంలో అ…